• Login / Register
  • Site Logo

    బ్రేకింగ్..ఏపీలో మరో విషాదం..9మంది మృతి..!

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని కాశీబుగ్గలో స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో తొమ్మిది మ‌ర‌ణించిన‌ట్లు స‌మాచారం.ఇంకా ఈ ఘ‌ట‌న‌లో పలువురికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    The post బ్రేకింగ్‌..ఏపీలో మ‌రో విషాదం..9మంది మృతి..! appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment