• Login / Register
  • Site Logo

    బ్రెజిల్ లోటోర్నడో బీభత్సం.. ఆరుగురు మృతి.. 800 మందికి గాయాలు

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: బ్రెజిల్ లో టోర్న‌డో బీభ‌త్సం సృష్టించింది. ద‌క్షిణ బ్రెజిల్‌లోని రియో బోనిటో డో ఇగువా ప‌ట్ట‌ణాన్ని అత్యంత శక్తివంతమైన సుడిగాలి అతలాకుతలం చేసేసింది. ఈ టోర్న‌డో బీభ‌త్సానికి ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. వంద‌లాది మంది గాయ‌ప‌డ్డారు. గంట‌కు 250 కిలోమీట‌ర్ల వేగంతో వీచిన భ‌యంక‌ర‌మైన గాలులకు ప‌ట్ట‌ణం చాలావ‌ర‌కూ తుడిచిపెట్టుకుపోయింది. 90 శాతం ప‌ట్ట‌ణం నాశ‌న‌మైంది. వంద‌లాది ఇళ్లు దెబ్బ‌తిన్నాయి. కార్లు గాల్లో ఎగిరి ప‌డ్డాయి. గాలుల తీవ్ర‌త‌కు ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు […]

    The post బ్రెజిల్ లోటోర్న‌డో బీభ‌త్సం.. ఆరుగురు మృతి.. 800 మందికి గాయాలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment