మార్చి 26 నుంచి 29 వరకు.. బ్రసిలియా : ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాదం పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో బ్రెజిల్ అంతర్జాతీయంగా ఫాసిస్టు వ్యతిరేక శక్తుల్ని కూడదీసే చర్యలు చేపట్టింది. సామ్రాజ్యవాద వ్యతిరేక చర్యను బలోపేతం చేయడానికి అంతర్జాతీయ ఐక్యతను కోరడానికి బ్రెజిల్ ఇంటర్నేషనల్ యాంటీఫాసిస్టు కాన్ఫరెన్స్ (అంతర్జాతీయ ఫాసిస్టు వ్యతిరేక సమావేశం)ను ఏర్పాటు చేసింది. ఈ సమావేశం మార్చి 26 నుంచి 29 వరకు బ్రెజిల్‌లోని పోర్టో అలెగ్రేలో జరగనుంది. కాగా, కార్మికుల హక్కుల్ని నాశనం చేయడం, ప్రజా […]
The post బ్రెజిల్‌లో అంతర్జాతీయ ఫాసిస్ట్ వ్యతిరేక సమావేశం appeared first on Navatelangana.
Leave A Comment