నవతెలంగాణ-పాలకుర్తి: బ్రిడ్జి నిర్మాణ పనులతో పాటు ధ్వంసమైన రోడ్ల మరమ్మత్తులను త్వరితగతిన పూర్తి చేసి రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి మండలంలోని వల్మిడి ముత్తారం గ్రామాల మధ్య బ్రిడ్జి త పాటు రోడ్డు ధ్వంసం కావడంతో మూడు కోట్ల సి ఆర్ ఆర్ నిధులతో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి బ్రిడ్జి నిర్మాణ పనులకు, ధ్వంసమైన రోడ్ల మరమ్మతులకు శంకుస్థాపన చేశారు. […]
The post బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment