నవతెలంగాణ – హైదరాబాద్: సినిమా చూసొద్దామని సరదాగా బయలుదేరిన ముగ్గురు యువకుల జీవితాలు రోడ్డు ప్రమాదంలో అర్థాంతరంగా ముగిశాయి. సినిమాకు వెళ్లిన వారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో వారి కుటుంబాల్లో తీరని విషాదం అలుముకుంది. ఈ హృదయవిదారక ఘటన తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు రోడ్డు కం రైలు బ్రిడ్జిపై చోటుచేసుకుంది. నిన్న రాత్రి కొవ్వూరు పట్టణంలోని శ్రీనివాసపురానికి చెందిన పోతుగుంట అక్షయ్‌కుమార్ (20), కొమిరి ఏడుకొండలు (18), గాజుల వారి వీధికి చెందిన తగరపు సత్యకళ్యాణ్ […]
The post బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం..ముగ్గురు యువకులు మృతి appeared first on Navatelangana.
Leave A Comment