నవతెలంగాణ-హైదరాబాద్ : శతాబ్దాల చరిత్ర ఉన్న బ్రిటిష్ పార్లమెంట్ ఎగువసభ ‘హౌస్ ఆఫ్ లార్డ్స్’లో తెలంగాణ బిడ్డ ఉదయ్ నాగరాజు జీవితకాల సభ్యుడి (లైఫ్ పీర్)గా ప్రమాణ స్వీకారం చేశారు. బ్రిటిష్ సంప్రదాయాల మేరకు బుధవారం జరిగిన వేడుకలో ముదురు ఎరుపు రంగు గౌను ధరించి, భగవద్గీతపై నాగరాజు ప్రమాణం చేశారు. మూలాలను మరవకుండా భారతీయ సంస్కృతిపై తన గౌరవాన్ని చాటారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు.. దాదాపు 25 […]
The post బ్రిటిష్ పార్లమెంట్లో తెలంగాణ బిడ్డ ప్రమాణ స్వీకారం appeared first on Navatelangana.
Leave A Comment