• Login / Register
  • Site Logo

    బ్రిటన్ మాజీ యువరాజు ఆండ్రూ అరెస్ట్

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: బ్రిటన్ మాజీ యువరాజు ప్రిన్స్ ఆండ్రూను పోలీసులు అరెస్ట్ చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలున్నాయి. జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసు ఫైల్స్‌లో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం బ్రిటన్‌లో కలకలం సృష్టిస్తోంది.

    The post బ్రిటన్ మాజీ యువరాజు ఆండ్రూ అరెస్ట్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment