నవతెలంగాణ – నెల్లికుదురు మండలంలోని బ్రాహ్మణ కొత్త పెళ్లి గ్రామంలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించినట్లు ఆ గ్రామ బి ఎల్ ఓ లు పెరుమాండ్ల శ్రీ జ్యోతి దాసరి కవిత తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని రంగురంగుల ముగ్గులు వేసి ఓటు హక్కు పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్, ఉప సర్పంచ్ పిట్టల ఉప్పలయ్య పాల్గొని వారు […]
The post బ్రాహ్మణ కొత్త పల్లిలో ఘనంగా ఓటర్ల దినోత్సవం appeared first on Navatelangana.
Leave A Comment