శరీరం ‘డీల్’గా మారినప్పుడు చిన్నారుల భవితపై ముప్పు. ఇక్కడ లేవనెత్తిన అంశం కేవలం ఒక వైద్యపరమైన సంఘటన మాత్రమే కాదు, సమాజంలోని నైతిక పతనం గురించి.నా స్నేహితురాలు, డాక్టర్ కె. నాగేశ్వరీ రావు ప్రసిద్ధ గైనకాలజిస్ట్. ఒక రోజు నేను వెళ్ళినప్పుడు అలసట ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించింది. కానీ ఆమె చెప్పిన విషయం విని నాకు నీరసం వచ్చింది. ఈ మధ్య మా క్లినిక్‌కి కేవలం 16-17 సంవత్సరాల వయసు అమ్మాయిలు వస్తున్నారు. ”మేడమ్, పొట్టలో […]
The post బ్రాండెడ్ మోజులో నలిగిపోతున్న బాల్యం appeared first on Navatelangana.
Leave A Comment