• Login / Register
  • Site Logo

    బ్రతుకు పొలిమేరలో

    Rss వార్తలు

    ముళ్ళ తీగల మధ్య సాగేబ్రతుకు పొలిమేరకు వచ్చిన అతిథి వాడుతుమ్మ చెట్టంత బలంగాకనిపించే మల్లెపువ్వు మనసున్నోడుమాటల అమాయకత్వంలోవాడ్ని మించినోళ్లే లోకమంతా అంటే నమ్మాలిగంపెడు సంతానమున్న ఇంట్లోగువ్వ పిట్టలా చూసుకుంటారు వీడ్ని ఆఖరోడని అంత పెద్ద ఊరిలోపెద్ద చదువు చదివింది ఒక్కడేననిఊరంతా ఎక్కడ చెప్పినా వాడి మాట పారేదిఅన్నలు కవచంలా ఉండి తమ్ముడు జోలికిఎవడు రాకుండా బుద్ధి, భయం చెప్తుండేఇల్లు వాకిలి సరిజేయాలని పడిన కష్టం పండిఒకదారి అయితుండు అనుకునేసరికి..ఏ ముదనష్టపు చూపు పడిందో కొంపమీదకొరివి దెయ్యాల పాలయ్యే […]

    The post బ్రతుకు పొలిమేరలో appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment