నవతెలంగాణ-కమ్మర్ పల్లిమండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలోబ్యాలెట్ బాక్సులు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ను శనివారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాస్, ఎస్ఐ అనిల్ రెడ్డి సందర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్స్ లను వారు పరిశీలించారు. బ్యాలెట్ బాక్సుల పనితీరును సిబ్బంది ద్వారా పర్యవేక్షించారు. బ్యాలెట్ బాక్స్ లో ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే సరి చేయించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ఎంపీడీవో […]
The post బ్యాలెట్ బాక్స్ లను పరిశీలించిన అధికారులు appeared first on Navatelangana.
Leave A Comment