రూ.3000 భీమ చేస్తే 60 లక్షల ఇన్సూరెన్స్ : మేనేజర్ కృష్ణమూర్తి నవతెలంగాణ – మిడ్జిల్ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రజలు బ్యాంకు రుణాలు సద్వినియోగం చేసుకోవాలని, తీసుకున్న అప్పు సకాలంలో చెల్లిస్తే బ్యాంకులు లాభాలలోకి వస్తాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సంగమేశ్వర గ్రామీణ వికాస్ బ్యాంక్ మేనేజర్ కృష్ణమూర్తి అన్నారు. ఆర్థిక సాంకేతిక అక్షరాస్యత సదస్సు కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని వాడియాల గ్రామంలో సర్పంచ్ చంద్రయ్య గౌడ్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో మేనేజర్ […]
The post బ్యాంకు రుణాలు సద్వినియోగం చేసుకోవాలి appeared first on Navatelangana.
Leave A Comment