తిరోగమన బడ్జెట్..కార్పొరేట్ల కంటే ప్రజలపైనే పన్నులెక్కువసంక్షేమ పథకాలకు కోత..బడా పారిశ్రామికవేత్తలకు లబ్దికేంద్ర బడ్జెట్‌పై బెఫీ తీవ్ర విమర్శలునవతెలంగాణ – బిజినెస్ బ్యూరోమోడీ సర్కార్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బెఫీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిని తిరోగమన బడ్జెట్‌గా అభివర్ణించింది. మధ్యత రగతిపై పన్ను భారం, కార్పొరేట్లకు రాయితీలే ఎక్కువగా ఉన్నాయని వెల్లడించింది. ఫిబ్రవరి 1న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ ‘వికసిత్ భారత్’ […]
The post బ్యాంకుల ప్రయివేటీకరణకు కుట్ర appeared first on Navatelangana.
Leave A Comment