నవతెలంగాణ – బోనకల్ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్ మండలంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ మద్దెల రమాదేవి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో రురావత్ రమాదేవి పోలీస్ స్టేషన్ లో ఎస్సై పొదిలి వెంకన్న జాతీయ పతాకాలను ఎగురవేశారు. మండల వ్యవసాయ కార్యాలయంలో మండల వ్యవసాయ శాఖ అధికారి పసునూరి వినయ్ కుమార్, ఐకెపి కార్యాలయంలో ఏపీఎం కొట్టే వెంకటేశ్వర్లు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల […]
The post బోనకల్ లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు appeared first on Navatelangana.
Leave A Comment