– భారీగా సమ్మెలో పాల్గొన్న అంగనవాడి, ఆశ, సిఐటియు కార్మికులు నవతెలంగాణ – బోనకల్ : కార్మికుల మెడకు ఉరితాడు లాంటి నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, మోటార్ వాహన చట్టం 2019ని సవరించాలని, సమ్మె బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పబ్లిక్ ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఆర్ టిడబ్ల్యూఎఫ్ ఎ సిఐటియు) ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్ మండలంలో విజయవంతమైంది. సిఐటియు […]
The post బోనకల్లులో విజయవంతమైన సార్వత్రిక సమ్మె appeared first on Navatelangana.
Leave A Comment