• Login / Register
  • Site Logo

    బొగ్గుగనిలో పేలుడు..నలుగురు మృతి

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: మేఘాలయలోని తూర్పు జైంటియా హిల్స్‌ జిల్లాలోని ఒక గ్రామంలో అక్రమంగా తవ్వుతున్న బొగ్గుగనిలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఒకరికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటన థాంగ్స్కు ప్రాంతంలో జరిగినట్లు పోలీసు సూపరింటెండెంట్‌ వికాశ్‌ కుమార్‌ తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులురాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళంను రెస్క్యూ ఆపరేషన్స్‌ చేపట్టమని కోరారు. అయితే విపత్తు దళం సంఘటనా స్థలానికి చేరుకోలేదని వికాశ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఈ బొగ్గు గనిలో […]

    The post బొగ్గుగనిలో పేలుడు..నలుగురు మృతి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment