పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్.. డ్రోన్లతో నిఘా: జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ నవతెలంగాణ-సిటీబ్యూరోజూబ్లీహిల్స్ బైపోల్‌కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. జూబ్లీహిల్స్‌లో 4,01,365 ఓటర్లు ఉన్నారని చెప్పారు. జూబ్లీహిల్స్ బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నారని.. ఓటర్లు ముందుకు వచ్చి ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో మొత్తం 407 పోలింగ్ స్టేషన్లలో 226 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని అన్నారు. పోలింగ్‌ను డ్రోన్ల ద్వారా పరిశీలిస్తామని చెప్పారు. […]
The post బైపోల్‌కు సర్వం సిద్ధం appeared first on Navatelangana.
Leave A Comment