జాతీయ అధ్యక్షులు నరసింహ నవతెలంగాణ – మిడ్జిల్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న సంక్షేమ పథకాలు అట్టడుగునా ఉన్న బేడా బుడగ జంగాలకు అందడం లేదని ఐక్యత ఉంటే సంక్షేమ పథకాలు అందుతాయని బేడ బుడగ జంగం జాతీయ అధ్యక్షులు కోడి గంటి నరసింహ, రాష్ట్ర అధ్యక్షులు కడమంచి సహదేవ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో బుడగ జంగం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశానికి వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జనాభా నిష్పత్తి ప్రకారంగా ప్రభుత్వం తీసుకొస్తున్న […]
The post బేడ బుడగ జంగం ఐక్యత కావాలి appeared first on Navatelangana.
Leave A Comment