ఐబొమ్మ రవి నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌సినిమా పైరసీలకు పాల్పడ్డారనే అభియోగాలపై పోలీసులు అరెస్టు చేసిన ఇమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ రవి బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని జస్టిస్ సుజన విచారించారు. పోలీసులు పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారని రవి లాయర్ చెప్పగా, ఈ విషయంపై అధికారుల నుంచి స్పష్టత తీసుకోవాల్సి ఉందని పోలీసుల తరఫున పీపీ నాగేశ్వర్‌రావు చెప్పారు. దీంతో పిటిషనర్ పాస్‌పోర్టు ఎవరి దగ్గర ఉందో చెప్పాలని కోరిన న్యాయమూర్తి విచారణను […]
The post బెయిల్ ఇవ్వండి appeared first on Navatelangana.
Leave A Comment