డిస్కంలకు రూ.లక్షకోట్ల ప్యాకేజీ కేంద్రం కుట్రరాష్ట్రాల హక్కుల్ని హరించే ప్రయివేటీకరణ చర్యప్రజలు తిప్పికొట్టాలి : ఈఈఎఫ్‌ఐ నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోప్రజలు తమ విద్యుత్ హక్కును పరిరక్షించుకుంటూ, ఆ రంగంలో కేంద్ర ప్రభుత్వ ప్రయివేటీకరణ చర్యల్ని తిప్పికొట్టాలని ఇండియన్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఈఈఎఫ్‌ఐ) కోరింది. ఈ మేరకు తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (టీజీయూఈఈయూ) ప్రధాన కార్యదర్శి నలవాల స్వామి గురువారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. అప్పుల్లో కూరుకుపోయిన విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంలు) కోసం కేంద్ర […]
The post బెయిలౌట్ కాదు…బ్లాక్‌మెయిల్ appeared first on Navatelangana.
Leave A Comment