అదే పెద్ద మీటింగ్ హాలు. పువ్వు గుర్తు పార్టీ లీడర్లు అంతా ఒక్కొక్కరూ వస్తున్నారు. కొందరి మొహాలు కళ తప్పి ఉన్నాయి. మరి కొందరి మొహాలు కోపంతో ఉన్నాయి. ఇంకొందరు పగతో రగిలిపోతున్నారు. అందరూ వచ్చాక సమావేశం ప్రారంభమైంది.”లాభం లేదు, ఇప్పటికైనా అతన్ని ఆపాలి!” అన్నాడు ఒక లీడరు.”అతని నోరు మూయించకపోతే మనం దొంగలమేనని అందరికీ తెలిసిపోతుంది!” అన్నాడు ఇంకో లీడరు.”అతడు, అతని తల్లి, తండ్రీ, తాత, నాయనమ్మ, ముత్తాత అందరూ దొంగలేనని మన వాట్సప్ గ్రూపుల్లో […]
The post బెజ్రిల్ ఓటు appeared first on Navatelangana.
Leave A Comment