• Login / Register
  • Site Logo

    బెంగాల్లో డీఏ చెల్లింపులపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: సీపీఐ(ఎం)

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు డియ‌ర్ నెస్ అల‌వెన్స్(డీఏ) పెండింగ్ బ‌కాయిలను 25శాతంతో విడుద‌ల చేయాల‌ని సుప్రీకోర్టు ఇచ్చిన తీర్పుల‌ను స్వాగ‌తిస్తున్నామ‌ని సీపీఐ(ఎం) స్టేట్ సెక్ర‌ట‌రీ ఎండీ స‌లీమ్ అన్నారు. “ఇది కార్మికులు, ఉపాధ్యాయులు, పోలీసు అధికారుల హక్కు” అని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి అన్నారు. కేవలం రెండు రోజుల క్రితం కేరళ ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్‌ను(డీఏ) ప్రకటించింది. డిఏ హక్కు కాదని వాదించడానికి మమతా బెనర్జీ కోర్టును కూడా ఆశ్రయించారు. కానీ హైకోర్టు […]

    The post బెంగాల్‌లో డీఏ చెల్లింపుల‌పై సుప్రీంకోర్టు తీర్పును స్వాగ‌తిస్తున్నాం: సీపీఐ(ఎం) appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment