రేడియో -ప్రపంచవ్యాప్తంగా జరిగే సంఘటనల సమాచారాన్ని తక్షణమే అందించే సాంకేతిక అద్భుతం. కాలక్రమానుగతంగా వస్తున్న పరిణామాలకు అనుగుణంగా తనని తాను మార్చుకుంటూ భూత, భవిష్యత్, వర్తమాన కాలాలలో మానవుడికి అనధికారిక హితుడిగా, సన్నిహితుడిగా నిలుస్తున్న అదృశ్య విజ్ఞానం. రేడియో నిన్నటి తరానికి ఓ నోస్టాల్జియా.. నేటి తరానికి ఓ మేనియా.. రేపటి తరానికి ఉటోపియా.. మొత్తంగా రేడియో అంటే ఇప్పుడు అందరికీ ఓ ఎమోషన్… ప్రయాణంలో కార్లో, ఫోన్లో మనతో సహచరించే రిలేషన్…రేడియో ఇప్పుడు – ఓ […]
The post బుల్లి పెట్టెలో భూ ప్రదిక్షణం appeared first on Navatelangana.
Leave A Comment