రూ.5 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభంమహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ నవతెలంగాణ – నెల్లికుదురు మండలంలోని నల్లగుట్ట తండా గ్రామపంచాయతీలో బురదమయం లేని రోడ్లు ఉండాలని సీసీ రోడ్డు పనులను ప్రారంభించినట్లు డాక్టర్ భూక్య మురళి నాయక్ జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉమా డాక్టర్ మురళి నాయక్ తెలిపారు. ఆదివారం ఆ గ్రామ సర్పంచ్ గుగులోతు హేమలత శ్రీను ఈజీఎస్ నిధులతో ఐదు లక్షలతో సిసి రోడ్డు పనులు ప్రారంభించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా […]
The post బురదామయం లేని గ్రామాలుగా అభివృద్ధి పరచడమే లక్ష్యం appeared first on Navatelangana.
Leave A Comment