ఎన్డీఏ శాసనసభాపక్షనేతగా ఎన్నిక..పదోసారి ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణం పాట్నా: బీహార్‌లో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. తదుపరి సీఎంగా నితీశ్ కుమార్‌ను అధికారికంగా ఖరారు చేశారు. జేడీయూ ఎమ్మెల్యేలు తమ శాసనసభాపక్ష నేతగా నితీశ్ కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సచివాలయంలోని సంవాద్‌లో జరిగిన కార్యక్రమంలో నితీశ్ కుమార్‌ను శాసనసభా పక్షనేతగా విజరు చౌదరి, ఉమేష్ కుష్వాహా ప్రతిపాదించగా, పార్టీ నేతలు మద్దతు తెలిపారు. అనంతరం గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ వద్దకు వెళ్లిన నితీశ్‌కుమార్ రాజీనామా […]
The post బీహార్ సీఎం నితీశ్ కుమార్ appeared first on Navatelangana.
Leave A Comment