నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ బీజేపీలో బహిష్కరణల పర్వం కొనసాగుతోంది. మాజీ కేంద్ర మంత్రి, బీహార్ సీనియర్ నేత ఆర్.కె.సింగ్ సహా ముగ్గురు రెబల్స్‌ను బిజెపి శనివారం సస్పెండ్ చేసింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన ఒకరోజు తర్వాత ఈ చర్యలు చేపట్టింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆర్.కె.సింగ్ సహా ఎమ్మెల్యే అశోక్ అగర్వాల్, కతిహార్ మేయర్ ఉషా అగర్వాల్‌ను పార్టీ నుండి బహిష్కరించింది. బీహార్ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయ ఇన్‌చార్జ్ అరవింద్ శర్మ […]
The post బీహార్ బీజేపీలో బహిష్కరణల పర్వం appeared first on Navatelangana.
Leave A Comment