నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ తొలి విడత పోలింగ్ విజయవంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూలైన్‌లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి దశలో 121 స్థానాలకు పోలింగ్ జరగుతోంది. మిగిలిన నియోజకవర్గాలకు 11న పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ ప్రారంభమైనా కానుంచి ఉదయం 9గంటలకు వరకు 13శాతం నమోదైంది. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా బందోబస్తు కల్పించింది ఆ రాష్ట్ర […]
The post బీహార్ తొలి విడత పోలింగ్పై ఈసీ సమీక్ష appeared first on Navatelangana.
Leave A Comment