• Login / Register
  • Site Logo

    బీహార్ ఎన్నికల ముందు ప్రశాంత్ కిషోర్కు భారీ షాక్

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ కు ఒక రోజు ముందు జన్ సురాజ్ పార్టీ అభ్యర్థి బీజేపీలో చేరారు. ముంగేర్ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేస్తు సంజయ్ సింగ్ బుధవారం బీజేపీలో చేరారు. ముంగేర్ బీజేపీ అభ్యర్థి కుమార్ ప్రణయ్ సమక్షంలో బీజేపీ సభ్యత్వాన్ని తీసుకుని, ఎన్డీయే కూటమికి మద్దతు ఇచ్చారు. ఎన్నికల ముందు ప్రశాంత్ కిషోర్‌కు వరస ఎదురుదెబ్బలు తాకుతున్నాయి. ఆయన పార్టీ జన్ సురాజ్ తరుపున పోటీలో ఉన్న […]

    The post బీహార్ ఎన్నిక‌ల ముందు ప్ర‌శాంత్ కిషోర్‌కు భారీ షాక్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment