నవతెలంగాణ – హైదరాబాద్ : బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార ఎన్డీయే కూటమి శుక్రవారం మేనిఫెస్టో విడుదల చేసింది. కోటి ఉద్యోగాల హామీతో పాటు కోటి మంది మహిళలను లక్షాధికారులుగా చేయడమే తమ లక్ష్యంగా అందులో ప్రకటించుకుంది. నేడు పాట్నాలోని మౌర్య హోటల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్డీయే జాయింట్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం నితీష్ కుమార్‌తో పాటు కేంద్ర మంత్రి […]
The post బీహార్ ఎన్డీయే కూటమి మేనిఫెస్టో విడుదల appeared first on Navatelangana.
Leave A Comment