• Login / Register
  • Site Logo

    బీహార్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై తేజస్వీయాదవ్ కౌంటర్

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత వెలువ‌డిన ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాల‌పై ఆర్జేడీ అగ్ర‌నేత‌, మ‌హాగ‌ఠ‌బంధ‌న్ సీఎం అభ్య‌ర్థి తేజస్వీయాద‌వ్ స్పందించారు. బీజేపీ సొంతంగా స‌ర్వే చేయించి, ప్ర‌చారం చేస్తుంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ఓ ప‌క్క పోలింగ్ కొన‌సాగుతుండ‌గానే..మ‌రోవైపు ఎగ్జిట్ పోల్స్ హ‌డావిడి చేస్తున్నాయ‌ని మండిపడ్డారు. బీజేపీ నాయకుల ప్రోద‌ల్బంతోనే ఆత్రుతగా ఎన్డేయే కూట‌మికి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ వెలువ‌డ్డాయ‌ని ఆరోపించారు. ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఏడు గంట‌ల‌కు సాగిన పోలింగ్ ప్ర‌క్రియ‌లో..బీహార రాష్ట్ర ప్ర‌జ‌లు […]

    The post బీహార్ ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాల‌పై తేజ‌స్వీయాద‌వ్ కౌంట‌ర్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment