నేడే రెండోదశ పోలింగ్ 122 నియోజకవర్గాల్లో ఓటింగ్‌కు సర్వం సిద్ధం1302 మంది అభ్యర్థులు…3.7 కోట్ల మంది ఓటర్లువిధుల్లో 4 లక్షల మంది : ఎన్నికల సంఘం రాంచీ : బీహార్ అసెంబ్లీ రెండో దశ ఎన్నికల సంగ్రామం తుది దశకు చేరుకుంది. నేడు (మంగళవారం) 20 జిల్లాల్లోని 122 నియోజకవర్గాల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది. 3 కోట్లా 70 లక్షల మంది ఓటర్ల కోసం ఈసీ 45,399 పోలింగ్ కేంద్రాలను […]
The post బీహార్‌లో తుది సంగ్రామం appeared first on Navatelangana.
Leave A Comment