• Login / Register
  • Site Logo

    బీహార్లో తారాస్థాయికి నేరాలు

    Rss వార్తలు

    ఆర్జేడీ నేత తేజస్వియాదవ్‌పాట్నా : బీహార్‌లో క్రైమ్‌ తారాస్థాయికి చేరుకుందని రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ) నేత తేజస్వియాదవ్‌ ఆరోపించారు. నేరస్థులకు నితీష్‌కుమార్‌ ప్రభుత్వం కాపాడుతుందని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నేరాలు అత్యధికంగా పెరిగిపోయాయి. బీహార్‌లో క్రైమ్‌ తారాస్థాయికి చేరుకుంది. నితీశ్‌కుమార్‌ ప్రభుత్వం నేరస్తులను రక్షిస్తుంది. కాబట్టే వారు నిర్భయంగా ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేరస్థులు చక్రవర్తులుగా మారారని మేము చెబుతూనే ఉన్నాం. నేరాలు పెరిగిపోతున్నా […]

    The post బీహార్‌లో తారాస్థాయికి నేరాలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment