నవతెలంగాణ-హైదరాబాద్: నేడు బీహార్‌లో రెండో దశ పోలింగ్ 11 గంటలకు 31.38 శాతం నమోదైంది. కిషన్గంజ్లో అత్యధికంగా 34.74 శాతం పోలింగ్ నమోదైంది. తక్కువ పోలింగ్ 28.66 శాతం పోలింగ్ మధుబాణిలో నమోదైంది.ఉదయం 9 గంటలకు 14.55 శాతం పోలింగ్ నమోదైంది. నవంబర్ 6న జరిగిన మొదటి దశ పోలింగ్ కంటే ఈరోజు నమోదైన పోలింగ్ ఎక్కువ అని భారత ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ దశ పోలింగ్ 20 జిల్లాల్లో జరగనుంది. ఇప్పటివరకు గయా జిల్లాల్లో […]
The post బీహార్‌లో జోరుగా పోలింగ్..జూబ్లీహిల్స్లో మందగమనం appeared first on Navatelangana.
Leave A Comment