నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డేయే కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 243 స్థానాలకుగాను మ్యాజిక్ ఫిగర్ మార్క్ 122 స్థానాల కన్నా 189 స్థానాలను కైవసం చేసుకుంది. ఎన్డేయే కూటమిలో ప్రధాన పార్టీలైనా బీజేపీ 90, జేడీయూ 78, ఎల్‌జీపీ(ఆర్‌వీ) 21 అసెంబ్లీ స్థానాల్లో విజయకేతనం ఎగరేశాయి. ప్రత్యర్థి కూటమి మహగఠ్‌బంధన్ ఓటమి చెందింది. మొత్తం 41 స్థానాల్లో మాత్రమే విజయం సాధించాయి. కాంగ్రెస్ పార్టీకి కేవలం 03 స్థానాలతో సరిపెట్టుకుంది. ఆర్జేడీ 33, […]
The post బీహార్‌లో ఏన్డేయే కూటమి విజయం appeared first on Navatelangana.
Leave A Comment