200కు పైగా స్థానాల్లో అధికార కూటమి గెలుపు మహాగట్‌బంధన్ 35 సీట్లకే పరిమితంసీపీఐ(ఎం)కు ఒకటి, సీపీఐ ఎంఎల్(ఎల్)కు రెండు సీట్లుఖాతా తెరవని ప్రశాంత్ కిషోర్ పార్టీ పాట్నా : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ విజయం సాధించింది. బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గానూ 200కు పైగా సీట్లను చేజిక్కించుకున్నది. మ్యాజిక్ ఫిగర్ 122ను దాటి బీహార్‌లో మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ మార్గం సుగమం చేసుకున్నది. ఇక ఈ సారి ఎలాగైనా అధికారాన్ని […]
The post బీహార్‌లో ఎన్డీఏ విజయం appeared first on Navatelangana.
Leave A Comment