నవతెలంగాణ-హైదరాబాద్: గత 20ఏండ్లుగా బీహార్ లో అభివృద్ధి జరగలేదని, మహాగఠ్‌బంద్ కూటమి విజయం సాధిస్తే మరింత అభివృద్ది చేసి చూపిస్తామని ఆర్జేడీ అగ్రనేత మహాగఠ్‌బంద్ సీఎం అభ్యర్థి తేజస్వీయాదవ్ అన్నారు. నితిష్ ఏండ్ల పాలనలో ఎలాంటి పరిశ్రమలు నెలకొల్పాలేదన్నారు. తమ ప్రభుత్వం ఏర్పాటు కాగానే బీహార్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఆయన దీమా వ్యక్తం చేశారు. బీహార్‌లో ఫార్మా,పుడ్, ఆగ్రో బేస్డ్ పరిశ్రమలు, నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలను పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు. పాట్నాలో […]
The post బీహార్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం: తేజస్వీయాదవ్ appeared first on Navatelangana.
Leave A Comment