నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్‌లో రెండో విడత పోలింగ్‌తో పాటు దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతాలలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 8 అసెంబ్లీ స్థానాలకు బైపోల్ పోలింగ్ నిర్వహించారు. జమ్ముకశ్మీర్ లోని బుడ్గాం, నగరోటా, అంటా(రాజస్థాన్), ఘాట్‌శీల(జార్ఖండ్), జూబ్లీహీల్స్(తెలంగాణ), టార్న్ తరణ్(పంజాబ్), డంపా(మిజోరం), నువాపాడ(ఒడిసా) అసెంబ్లీ స్థానాలకు బైఎలక్షన్స్ జరగనున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గాంలో, నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన ఆఘా మెహమూద్, పీడీపీ అభ్యర్థి అగా సయ్యద్ ముంతాజీర్ మెహదీపై పోటీ చేయనున్నారు. ఒమర్ అబ్దుల్లా […]
The post బీహార్‌తో పాటు 8 స్థానాలకు బైపోల్ పోలింగ్ appeared first on Navatelangana.
Leave A Comment