• Login / Register
  • Site Logo

    బీసీ రిజర్వేషన్ల సాధనకై జరిగే జిల్లా సదస్సును జయప్రదం చేయండి

    Rss వార్తలు

    అఖిల పక్షం పిలుపునవతెలంగాణ – జోగులంబ గద్వాలబీసీ రిజర్వేషన్ల సాధనకై నవంబర్ 9 న జరిగే జిల్లా సదస్సును జయప్రదం చేయాలని అఖిల పక్ష నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని టీజేఎస్ కార్యాలయంలో అఖిల పక్ష సమావేశం జరిగింది. సమావేశంలో నవంబర్ 9న జిల్లా కేంద్రంలోని వాల్మీకి కమ్యూనిటీ హల్ లో జిల్లా సదస్సును నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ లను వెంటనే అమలు […]

    The post బీసీ రిజర్వేషన్ల సాధనకై జరిగే జిల్లా సదస్సును జయప్రదం చేయండి  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment