నవతెలంగాణ కంఠేశ్వర్ బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లను కల్పించాలనని రాష్ట్ర బీసీ జేఏసీ ఆధ్వర్యంలో వివిధ అష్టాదశ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ జేఏసీ రాష్ట్ర కో చైర్మన్ నాయకత్వలో ఆదివారం రోజు వాక్ ఫర్ జస్టిస్ కార్యక్రమనికి పిలుపునిచ్చారు బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ తెలిపారు. శుక్రవారం నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపుమేరకు […]
The post బీసీ రిజర్వేషన్ల సాధనకు 16న వాక్ ఫర్ జస్టిస్ కార్యక్రమం.. appeared first on Navatelangana.
Leave A Comment