మాజీ గవర్నర్ బండార్ దత్తాత్రేయనవతెలంగాణ-ముషీరాబాద్‌బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి జీవో జారీ చేసిందని, దాన్ని కేంద్రంలో తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చేలా తాను కృషి చేస్తానని మాజీ గవర్నర్ బండార్ దత్తాత్రేయ అన్నారు. బీసీల న్యాయమైన డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద తెలంగాణ బీసీ సంక్షేమ సం ఘం ఆధ్వర్యంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ శని వారం 24గంటల […]
The post బీసీ బిల్లును తొమ్మిదో షెడ్యూల్లో చేర్చేందుకు కృషి appeared first on Navatelangana.
Leave A Comment