• Login / Register
  • Site Logo

    బీసీ ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం

    Rss వార్తలు

    నవతెలంగాణ – కామారెడ్డిజిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో జరిగిన బీసీ జేఏసీ సమావేశంలో  ఈ నెల 18న జరిగిన బీసీ జేఏసీ బంద్ విజయంలో సమిష్టి కృషి ఉందని జేఏసీ నాయకులు  అన్నారు. ఈ బంద్ విజయం స్పూర్తితో త్వరలో నిరంతర కార్యాచరణని రూపొందిస్తున్నామని కామారెడ్డి గడ్డ నుండి ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని అన్నారు. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లుని చట్టబద్ధంగా 9వ షెడ్యూల్ లో చేర్చే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని […]

    The post బీసీ ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment