• Login / Register
  • Site Logo

    బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ ఇంద్రజిత్ సింగ్ బింద్రా కన్నుమూత

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ ఇంద్రజిత్ సింగ్ బింద్రా(84) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఢిల్లీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ఐసీసీ ఛైర్మన్ జైషా సంతాపం వ్యక్తం చేశారు. బింద్రా 1993-96 మధ్య బీసీసీఐ ప్రెసిడెంట్‌గా, 1978 నుంచి 2014 వరకు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 1987, 1996 వరల్డ్ కప్ భారత్‌లో జరగడంలో, టీవీ హక్కుల ద్వారా బీసీసీఐకి ఆదాయం పెంచడంలో కీలక పాత్ర పోషించారు.

    The post బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ ఇంద్రజిత్ సింగ్ బింద్రా కన్నుమూత appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment