ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య నవతెలంగాణ – ఆలేరు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం ఆగదని ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో శుక్రవారం నాడు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ధర్మ దీక్ష కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్లు కట్టుబడి ఉందన్నారు అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రాన్ని పంపితే బిజెపి ప్రభుత్వం ఆమోదం తెలపకుండా రాష్ట్రంలో ఒక మాట కేంద్రంలో ఒక మాట […]
The post బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించేవరకు పోరాటం ఆగదు appeared first on Navatelangana.
Leave A Comment