– జేఏసీ మండల కన్వీనర్ పాతాకుల వెంకటేశం యాదవ్ నవతెలంగాణ- తొగుట బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయ రంగాలలో 42% రిజర్వేషన్ కల్పించాలని ఆ తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ మండల కన్వీనర్ పాతాకుల వెంకటేశం యాదవ్ అన్నారు. గురువారం తొగుట మండల కేంద్రంలో రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో మౌన దీక్ష చేపట్టడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వారు […]
The post బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయాలలో 42 శాతం రిజర్వేషన్ కల్పించాలి appeared first on Navatelangana.
Leave A Comment