• Login / Register
  • Site Logo

    బీబీ నగర్ వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదకర రోడ్డు ప్రమాదం జరిగింది. బీబీ నగర్ చెరువుకట్టపై ఒక థార్ వాహనం బీభత్సం సృష్టించి ఇద్దరి ప్రాణాలను బలిగొంది. అతివేగంతో అదుపుతప్పిన వాహనం పాదచారులపైకి దూసుకెళ్లడంతో ఈ దుర్ఘటన సంభవించింది. వివరాల్లోకి వెళితే, బీబీ నగర్‌లోని చెరువుకట్టపై వేగంగా వస్తున్న ఒక థార్ వాహనం అకస్మాత్తుగా అదుపుతప్పింది. దీంతో అక్కడ ఉన్న పలువురిని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఒక యువకుడు అక్కడికక్కడే తీవ్ర గాయాలతో మృతి చెందాడు. […]

    The post బీబీ నగర్ వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment