• Login / Register
  • Site Logo

    బీట్రూట్తో రుచిగా..

    Rss వార్తలు

    బీట్‌రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌, విటమిన్‌ సి, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్‌ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది అధిక రక్తపోటును నివారిస్తుంది. అంతేకాకుండా రక్తహీనతను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇలా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బీట్‌రూట్‌ను తినడానికి మాత్రం చాలా మంది ఇష్టపడరు. చిన్న పిల్లలైతే మారాం చేస్తుంటారు. అలాంటి వారికి బీట్‌రూట్‌తో కాస్త వెరైటీగా చేసి పెడితే కాదనకుండా తినేస్తారు. మళ్లీ, మళ్లీ కావాలని గొడవ చేస్తుంటారు. బీట్‌రూట్‌తో […]

    The post బీట్‌రూట్‌తో రుచిగా.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment