– నిలిచిన బీటీ రోడ్ పనులను వెంటనే ప్రారంభించాలి– రైతుల పొలాలకు వెళ్లడానికి ఆటంకం లేకుండా రోడ్డు వేయాలినవతెలంగాణ – బల్మూరుమండల కేంద్రం బల్మూరు పోలీస్ స్టేషన్ పక్కనుండి చెన్నారం మీదుగా మహదేవపూర్ వరకు బీటీ రోడ్డు వేసేదాకా రిలే దీక్షలు ఆపేది లేదని హెచ్చరిస్తూ సోమవారం సీపీఐ(ఎం) నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలో సీపీఐ(ఎం), బిఆర్ఎస్, ఆయా ప్రాంత వ్యవసాయ రైతులు, ప్రజలు పాల్గొన్నారు. ఇందుకు మద్దతుగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ […]
The post బీటీరోడ్డు వేసేదాకా రిలే దీక్షలు : సీపీఐ(ఎం) appeared first on Navatelangana.
Leave A Comment