ఓటమి భయంతోనే పోలీసులపై దాడులు, ఘర్షణలుమున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు: కరీంనగర్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధిమున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. బుధవారం సాయంత్రం కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన విపక్షాల వైఖరిని ఎండగట్టారు. రెండు పార్టీలు లోపాయికారీగా ఒక్కటయ్యాయని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఎన్నికల వాతావరణాన్ని కలుషితం […]
The post బీజేపీ- బీఆర్ఎస్ కుమ్మక్కు appeared first on Navatelangana.
Leave A Comment