తీవ్రంగా విమర్శించిన సీఎం పినరయి విజయన్ తిరువనంతపురం : కేరళ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో లెఫ్ట్ సర్కార్‌పై విషం చిమ్మేందుకు బీజేపీ రెడీ అయ్యింది. ఇప్పటికే కేరళలో శబరిమల వివాదాన్ని తెరపైకి తెచ్చినా.. అందులో నిందితుడికి కర్నాటక కమల నేతలతో లింకులున్నట్టు తేలింది. ఇక ఇంతకు ముందే విడుదలైన కేరళ స్టోరీ ..1 వెనుక ఢిల్లీ కాషాయ నేతల హస్తం ఉన్నది. తాజాగా ప్రధాని మోడీ మొదలుకొని అమిత్‌షా, కేంద్ర మంత్రులందరూ కాళ్లకు బలపం కట్టుకున్న […]
The post బీజేపీ మరో ఎన్నికల అస్త్రంగా కేరళ స్టోరీ 2 appeared first on Navatelangana.
Leave A Comment