మరింత మందిని తొలగిస్తాం : అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా వెల్లడిగౌహతి : మైనార్టీలపై రోజూ నోరుపారేసుకునే వివాదాస్పద ముఖ్యమంత్రి హిమంత బిశ్వా తాజాగా బీజేపీ కార్యకర్తల ఫిర్యాదులతో లక్షల మంది ఓటర్లను తొలగించామని భహిరంగంగా వెల్లడించారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) సందర్భంగా ‘అనుమానాస్పదంగా భావించిన ఓటర్ల’ పేర్లను లక్షలాదిగా తొలగించినట్టు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ బుధవారం తెలిపారు. బిజెపి కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా చాలా తొలగింపులు జరిగినట్టు […]
The post బీజేపీ ఫిర్యాదులతో లక్షలాదిమంది ఓటర్ల తొలగింపు appeared first on Navatelangana.
Leave A Comment